Header Top logo

మూడో విడత ఎన్నికల ఉపసంహరణ నేపథ్యంలో నామినేషన్ కేంద్రాల వద్ద పటిష్ఠ బందోబస్తు చేపట్టిన -పోలీసులు

ఏపీ 39టీవీ 12ఫిబ్రవరి 2021:

అనంతపురం జిల్లాలో మూడో విడత ఎన్నికల ఉపసంహరణ నేపథ్యంలో పామిడి, యాడికి, పెద్దవడుగూరు, తదితర నామినేషన్ కేంద్రాల వద్ద పటిష్ఠ బందోబస్తు చర్యలు చేపట్టిన పోలీసులు.

Leave A Reply

Your email address will not be published.

Breaking