Header Top logo

పిల్లలు తిరిగే చోటే చెత్త, పట్టించుకోలేని అధికారులు – ASPF

AP 39TV 09 మే 2021:

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం లో ఉన్నటువంటి
వార్డ్ no 19 రాచప్ప బావి వీధిలో కాలువలు తీసి 6 రోజులు ఐన ఇంతవరకు ఎవరు పట్టించుకోకుండా చెత్తని అలాగే వదిలేసారు. దీని వల్ల చిన్న పిల్లలు అనారోగ్య భారిన పడుతున్నారు. దయచేసి అధికారులు గమనించి వీటిని వెంటనే తొలగించాలని కోరుకుంటూ ASPF ఆంధ్రప్రదేశ్ విద్యార్థి రక్షణ సమైఖ్య.

 

Leave A Reply

Your email address will not be published.

Breaking