ap39tv 12 ఫిబ్రవరి 2021:
బొమ్మనహల్: రాయదుర్గం తాలూకా, బొమ్మనహల్ మండలం లో రెండో విడత ఎన్నికలలో భాగంగా పోలీస్ సిబ్బంది ఇంచార్జి డి.ఎస్.పి హుస్సేన్ పీర్,, సిఐలు నిరంజన్ రెడ్డి, నాగేష్ బాబు, బొమ్మనహల్ ఎస్ఐ రమణారెడ్డి, ,హెడ్ కానిస్టేబుల్స్ , గ్రామ మహిళ సమైక్య పోలీసులు , ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అని ఇంచార్జి డి.ఎస్.పి తెలియజేశారు.
K. రమేష్,
ఏపీ 39 టీవీ,
బొమ్మనహల్