హైకోర్టు వార్త…
ప్రభుత్వం సింగిల్ జడ్జ్ తీర్పుపై అప్పీల్ పిటిషన్..
దర్యాప్తు సిబిఐ కి ఇవ్వడాన్ని సవాల్ చేసిన ప్రభుత్వం
ప్రభుత్వం తరపు సుదీర్ఘంగా వాదనలు వినిపించినసుప్రీం కోర్టు న్యాయవాది దుషాంత్ దవే..
సిఎం ప్రెస్మీట్ కారణంగా సిబిఐ కి దర్యాప్తు ఇవ్వటం సరికాదని దవే వాదనలు
పార్టీ అద్యక్షుడు గా సిఎం ప్రజలకు వాస్తవాలు చెప్పే హక్కుంది: దవే
అంతకు ముందే కేసు వివరాలు మీడియా ప్రసారం చేసింది: దవే
సరైన కారణం చూపకుండా సిబిఐకి బదిలీచేయటం సిట్ విధులను హరించడమే: దవే
నిందితుల తరపు వాదనలు వినిపించిన న్యాయవాది డివి సీతారామమూర్తి
క్రిమినల్ రిట్ అప్పీల్ పిటిషన్ ఈకోర్టు పరిధి కాదన్న సీతారామ మూర్తి
సిట్ దర్యాప్తు పారదర్శకంగా లేదని పరిశీలించాకే సిబిఐ కి కేసు బదిలీ చేశారు
సుప్రీంకోర్టులో మాత్రమే క్రిమినల్ రిట్ అప్పీల్ చేసుకోవాలని వాదనలు
సుప్రీంకోర్టు ఇచ్చిన పలు జడ్జి మెంట్లు ప్రస్తావించిన సితరామమూర్తి
నేడు మరో సారి కొనసాగనున్న వాదనలు.