మంచి మాట
•<><><><><><•><><><><><>•
మనిషి యొక్క గొప్పతనం
ఆరడుగుల అందం లో కాదు
ఆలోచించి మాట్లాడే
“అరంగుళం నాలుక”
మీద ఆధారపడి ఉంటుంది
నీతులు చెప్పే లక్ష నాలుకల కంటే
సాయం చేసే ఒక్క చేయి గొప్పది
జీవితంలో పదిమందిని
బాధపెట్టి ఎదగడం గొప్ప కాదు
పది మంది బాధను తీర్చి
ఎదగడమే గొప్ప..!!
🎈💦🎈💦🎈💦🎈💦🎈
సేకరణ : ప్రభాకర్ ఆడెపు