Header Top logo

తెలంగాణ స్పోర్ట్స్ authority చైర్మన్ Dr ఈడిగ ఆంజనేయ గౌడ్



తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ గా డా. ఈడిగ ఆంజనేయ గౌడ్ ను ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు నియమించారు. సీఎం నిర్ణయం మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అందుకు సంబంధించిన నియామక పత్రాన్ని ఈరోజు ప్రగతి భవన్ లో సీఎం చేతుల మీదుగా డా. ఆంజనేయ గౌడ్ అందుకున్నారు. తనను ఛైర్మన్ గా నియమించినందుకు ఈ సందర్భంగా సీఎంను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking