Header Top logo

తెలంగాణ రాష్ట్ర నూతన డీజీపీ గా అంజనీ కుమార్

 

🔴 *బ్రేకింగ్ న్యూస్….*

⚪️ హైదరాబాద్

◻️ తెలంగాణ రాష్ట్ర నూతన incharge డీజీపీ గా అంజనీ కుమార్ ips ను నియమిస్తు ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ…

రాష్ట్ర డీజీపీగా అంజనీకుమార్‌కు రాష్ట్ర ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది. ఏసీబీ, విజిలెన్స్ డీజీగా ఉన్న ఆయనను ఇంచార్జి డీజీపీగా బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో తెలంగాణ ఇన్​ఛార్జి డీజీపీగా అంజనీకుమార్​ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఈ నెలాఖరున ప్రస్తుతం డీజీపీగా ఉన్న మహేందర్​ రెడ్డి పదవీవిరమణ చేయనున్నారు. మరో ఐదుగురు ఐపీఎస్​లను సైతం ప్రభుత్వం బదిలీ చేసింది. హోంశాఖ కార్యదర్శి రవిగుప్తాను ఏసీబీ డీజీగా బదిలీ చేసి.. విజిలెన్స్ డీజీగాను అదనపు బాధ్యతలు అప్పగించింది. శాంతి భద్రతల అదనపు డీజీ జితేందర్ హోంశాఖ కార్యదర్శిగా బదిలీ అయ్యారు.

 

Leave A Reply

Your email address will not be published.

Breaking