Header Top logo

ఓయూలో విద్యార్థుల ఆందోళన

హైదరాబాద్: ఓయూలో విద్యార్థుల ఆందోళన..

తమకు మెస్ సౌకర్యం వెంటనే కల్పించాలని ఓయూ రహదారిపై విద్యార్థుల రాస్తారోకో..

గత రెండు నెలలుగా తమకు మెస్ వసతి కల్పించడం లేదంటూ ఈ హాస్టల్ విద్యార్థుల ఆగ్రహం.. రాస్తారోకో చేస్తున్న విద్యార్థులను అరెస్ట్ చేసిన పోలీసులు

Leave A Reply

Your email address will not be published.

Breaking