జనవరి 30 డిసెంబర్ 31కి ITR దాఖలు చేసిన వ్యక్తులు ఈ తేదీలోపు ధ్రువీకరణ పూర్తిచేయాలి.
మార్చి 15 2022-23కు సంబంధించి అడ్వాన్స్ ట్యాక్స్ చివరి వాయిదా చెల్లించేందుకు చివరి తేదీ.
మార్చి 31 సెక్షన్ 80సి కింద PPF, EPF, ELSS, SSY వంటి పన్ను ఆదా పెట్టుబడులతో పాటు ITR-U, ఫారం 10F దాఖలుకు చివరితేదీ.
జూన్ 15 2023-24 కోసం అడ్వాన్స్ ట్యాక్స్ మొదటి వాయిదాకు, ఫారం 16(TDS) స్వీకరించేందుకు ఆఖరుతేదీ.
జులై 31 2022-23 కోసం వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులు ITR ఫైల్ చేయడానికి చివరి తేదీ. ఈ గడువు మిస్ అయితే ఆలస్య రుసుముతో ITR ఫైల్ చేసుకోవచ్చు.
సెప్టెంబరు 15 ITR 2023-24 కోసం అడ్వాన్స్ ట్యాక్స్ రెండో వాయిదా చెల్లింపునకు చివరి తేదీ.
డిసెంబరు 15 2023-24 కోసం అడ్వాన్స్ ట్యాక్స్ మూడో వాయిదాకు చివరి తేదీ.
డిసెంబరు 31 2022-23కి సంబంధించి ఆలస్యపు లేదా సవరించిన ITR ఫైల్ చేసేందుకు చివరి తేదీ.