AP 39TV 04మార్చ్ 2021:
మడకశిర మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మల్లినాయకహల్లి గ్రామంలో శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే డాక్టర్ తిప్పేస్వామి మరియు రాష్ట్ర ఒక్కలి కార్పొరేషన్ చైర్పర్సన్ నలిన రంగగౌడ్, 30 మంది డైరెక్టర్లు అభ్యర్థులు జడ్పీటీసీ అభ్యర్థులు ఎంపీటీసీ అభ్యర్థులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.