Header Top logo

హిందూపురం మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా MLA నందమూరి బాలకృష్ణ స్వగృహంలో- ఎన్నికల పరిశీలకులు

AP 39TV 04మార్చి 2021:

హిందూపురం మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా  MLA నందమూరి బాలకృష్ణ  స్వగృహంలో ఎన్నికల పరిశీలకులు టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శ్రీమతి సవితమ్మ , బండారు మనోహర్ నాయుడు, జిల్లా sc సెల్ అధ్యక్షుడు రొద్దం నరసింహులుతో చర్చిస్తున్న నందమూరి బాలకృష్ణ.

 

Leave A Reply

Your email address will not be published.

Breaking