Header Top logo

శ్రీ కృష్ణదేవరాయల యూనివర్సిటీ నూతన రిజిస్ట్రార్ క్రిష్ణకుమారి ని కలసిన – వైస్సార్సీపీ శాసనమండలి సభ్యులు వెన్నపూస గోపాల్ రెడ్డి

AP 39TV 16మార్చ్ 2021:

అనంతపురం జిల్లా శ్రీ కృష్ణదేవరాయల యూనివర్సిటీ నూతన రిజిస్ట్రార్ క్రిష్ణకుమారి ని మర్యాదపూర్వకంగా కలసిన వైస్సార్సీపీ శాసనమండలి సభ్యులు వెన్నపూస గోపాల్ రెడ్డి .ఇంకా ఈ కార్యక్రమంలో వైస్సార్సీపీ విద్యార్థి విభాగం నాయకులు,ఉద్యోగులు పాల్గొన్నారు.

 

Leave A Reply

Your email address will not be published.

Breaking