Header Top logo

Spoil the world Run away పాడు లోకమిది పారిపో ..!!

Spoil the world Run away

పాడు లోకమిది పారిపో..!!

Spoil the world Run away

పాడు లోకమిది
ఆడి పాడటానికి
నీకు …
చెట్టును కూడా
మిగల్చలేదు..

పచ్చదనమంటే
గిట్టదీ లోకానికి
తుచ్ఛమైన బుధ్ధి
ఎంతకూ మారదు

నీడనిచ్చే చెట్టును
నరుక్కోవడం
మానవనైజం
ఎందుకో గానీ..
తరతరాలుగా
ఇదే…నిజం.!!

abdul rajahussen

ఎ.రజాహుస్సేన్, కవి

Leave A Reply

Your email address will not be published.

Breaking