Header Top logo

మానవత్వానికి నిదర్శనంగా నిలిచిన రొళ్ల ఎస్సై మక్బుల్ భాషా

AP 39TV 05మే 2021:

కరోనామహమ్మారి విజృంభిస్తున్న సమయంలో రోగులను ముట్టుకోవడానికి వైద్యసిబ్బందే భయపడుతున్నప్పుడు రొళ్ల మండల కేంద్రం నందు ఒక వృద్ధుడు అనారోగ్యంతో కిందపడితే అక్కడే ఉన్న స్థానిక ఎస్ ఐ మక్బుల్ భాషా తన సిబ్బందితో వెనకా ముందు ఆలోచించకుండా వృద్ధుడు ని వెంటనే ఆస్పత్రికి తరలించారు అక్కడ ఉన్న స్థానిక ప్రజలు ఎస్ ఐ మక్బుల్ భాషా మానవత్వానికి ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.

 

 

కొంకల్లు శివన్న,
ఏపీ39టీవీ న్యూస్ రిపోర్టర్,
గుడిబండ.

Leave A Reply

Your email address will not be published.

Breaking