AP 39TV 05మే 2021:
గుడిబండ:- మండలంలోని రోజురోజుకు కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సందర్భంగా కొంకల్లు గ్రామ సచివాలయం లో సచివాలయ సిబ్బంది మరియు గ్రామ వాలంటీర్ల తో సమావేశం నిర్వహించి మా గ్రామ సచివాలయం కు సంబంధించి ప్రతి ఒక్కరు అవసరం ఉంటేనే బయటికి రావాలని లేనియెడల కరోనా మహమ్మారి వ్యాధి కి దొరికి ప్రాణాలు కోల్పోవడం ఖాయమని ఇలాంటప్పుడు గ్రామ వాలంటీర్లు మీమీ గ్రామాల్లో మీ కేటాయించిన 50 కుటుంబాల సభ్యులకు అవగాహన కల్పించి మరియు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని కర్ణాటక ప్రాంతం దగ్గర ఉండటం తో వలస వెళ్లి వచ్చిన వారిని హోమ్ corentin ఇంట్లోనే ఉండే విధంగా చూడాలని ప్రతి ఒక్క వార్డు వాలంటీర్లు బాధ్యతగా జవాబుదారీతనంతో ఈ మహమ్మారి నుండి మనతోపాటు మన గ్రామ ప్రజలను కాపాడుకునే బాధ్యతగా వ్యవహరించాలని అవగాహన నిర్వహించారు ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శిలు అరుణ.అజయ్ వైసిపి నాయకులు శివకుమార్ మాజీ సర్పంచ్ ఓబన్న మాజీ ఎంపీటీసీ సభ్యుడు రమేష్ ప్రస్తుతం వైస్ సర్పంచ్ సోమశేఖర్ గ్రామ వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.
కొంకల్లు శివన్న,
ఏపీ39టీవీన్యూస్ రిపోర్టర్,
గుదిబండ.