Period To the revolution Purudupose Midwife విప్లవం
Period To the revolution Purudupose Midwife
revolution
విప్లవం..!!
కాలం
విప్లవానికి
పురుడుపోసే
మంత్రసాని!!
విప్లవానికి
చిరునామా..
జెండాలూ
అజెండాలు కాదు
కాలే కడుపు
కష్టాలు నష్టాలు
నియంతల
పదఘట్టనలు!!