AP 39TV 04మే 2021:
ప్రముఖ రాజకీయ నాయకులు,ప్రజాస్వామ్య వాది పేరం నాగిరెడ్డి మరో సారి తన ఔదార్యాన్ని చాటుకున్నారు. ప్రపంచాన్ని గడగడ లాడిస్తోన్న కోవిడ్ మహామ్మారి దెబ్బకు ఆక్సిజన్ సైతం దొరకని స్థితి నెలకొంది. కోవిడ్ బారిన పడ్డ వారికి ప్రభుత్వం తోపాటు ప్రముఖ స్వచ్ఛంద సంస్థ ఆర్డీటీ ముందుండి చేవాలందింస్తోంది.ఈ నేపత్యంలో RDT వారు ‘స్పందించు – ఆక్సిజన్ అందించు’ అని పిలుపునకు పేరం స్పందించారు. తన వంతుగా రూ 1,00,000 (లక్ష రూపాయలు) విరాలాన్ని RDT హాస్పటాలిటీ డైరెక్టర్ విశాల ఫెర్రర్ కు పేరం నాగిరెడ్డి అందించారు.