AP 39TV 04మే 2021:
చిలమత్తూర్ పోలీస్ స్టేషన్ పరిదిలో పోలీస్ వారు, మరియు చెక్ పోస్ట్ సిబ్బంది మండల వ్యాప్తంగా అక్రమ మద్యం గురించి విస్తృతంగా దాడులు నిర్వహించి 2 మోటార్ సైకిల్స్ మరియు 768 కర్ణాటక మద్యం పాకెట్స్ స్వాధీనం చేసుకొని కేసును నమోదు చెయ్యడం జరిగినది. ముద్దాయిలు పరారీలో ఉన్నారు .