ఏపి 39టీవీ 09 ఫిబ్రవరి 2021:
గుడిబండ: పెనుగొండ డివిజన్ పరిధిలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల స్వీకరణ అధికారులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన గుడిబండ ఎంపీడీవో నరేంద్ర కుమార్. ఆయన మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల నామినేషన్ పత్రాల సమర్పణ కోసం నాలుగు భాగాలుగా కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగిందని మరియు నలుగురిని ఎన్నికల రిటర్నింగ్ అధికారులు నియమించడం జరిగిందని తెలిపారు
1.వ నామినేషన్ స్వీకరణ కేంద్రం జమ్మలబండ రాళ్లపల్లి శంకరగల్లు గ్రామ పంచాయితీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి గా శకుంతలమ్మ 9493347612
2 వ నామినేషన్ సేకరణ కేంద్రం కొంకల్లు ఎస్ రాయపురం మందలపల్లి చిన్న చోళగిరి గ్రామ పంచాయితీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి గా ఈశ్వర ప్రసాద్ 9493300603
3 వ నామినేషన్ సేకరణ కేంద్రం గుడిబండ దేవరహాట్టి చిగతూర్పి కె.ఎన్ పల్లి కరికెర గ్రామ పంచాయితీల ఎన్నికల రిటర్నింగ్ అధికారి గా టి. బాలాజీ 9493368723
4 వ నామినేషన్ సేకరణ కేంద్రం ముత్తుకూరు తాళ్లకెర గు ణే మోర బాగల్ మో ర బాగాల్ గ్రామ పంచాయతీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి గా ఆనందప్ప 9492553699
నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు
కొంకల్లు శివన్న
రిపోర్టర్
ఏపీ 39 టీవీ న్యూస్
గుడిబండ