Header Top logo

జడ్పిటిసి ఎంపిటిసి ఎన్నికల సందర్బంగా – ఏపీసీసీ అధ్యక్షులు శైలజానాథ్

AP 39TV 06ఏప్రిల్ 2021:

జాతీయ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఏపీసీసీ అధ్యక్షులు గౌరవనీయులు డాక్టర్ సాకే శైలజానాథ్ మాట్లాడుతూ సీఎం జగన్ మోహన్ రెడ్డి అహంకారంతో రాష్ట్రంలో జడ్పిటిసి ఎంపిటిసి ఎన్నికలు నిర్వహిస్తున్నాడు ఆంధ్రప్రదేశ్ ని అసమర్థత పాలన సాగిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారం వచ్చినప్పటి నుంచి ఒక అభివృద్ధి పనులు కూడా చేయలేదు బిజెపి ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో జగన్ నడుస్తున్నారు. నీటికి టాక్సీలు వేస్తామని చెప్పి వైసీపీ ఓట్లు అడగాల్సింది వైసీపీకి ధైర్యముంటే ఎన్నికల కొత్త నోటిఫికేషన్ కి ముందుకు రావాలి. విశాఖ ఉక్కు పరిశ్రమ ని కాపాడలేని పరిస్థితిలో వైసీపీ ఉంది తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల బార్డర్ ల మధ్య ఏపీ రాష్ట్రంలో కన్నా ఐదు రూపాయలు డీజిల్ పెట్రోల్ ధర తక్కువ అని బోర్డు లు వేశారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి పోతుల నాగరాజు శంకర్ యాదవ్, రాష్ట్ర మైనారిటీ చైర్మన్ దాదా గాంధీ, జిల్లా ఉపాధ్యక్షులు కాపు గాజుల వాసు, జిల్లా కార్యదర్శి చికెన్ రమేష్, నగర నాయకులు అనిల్, NSUI నాయకులు పులి రాజ్, ఎనుముల రమేష్, ఎస్సీ సెల్ నాయకులు సాకే ప్రకాష్ మరియు మహిళానాయకులు తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.

Leave A Reply

Your email address will not be published.

Breaking