Header Top logo

ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ రెండవ సంవత్సరం పూర్తయిన సందర్భంగా

 

ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ ప్రారంభించి నేటికి (22-04-2021) రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా

భాగ్యనగర్ కాలనీ ఒక నిరుపేద కుటుంబానికి నెలకు సరిపడా చిల్లరి సామాన్ 25kg కిలోల బియ్యం, కూరగాయలు ఇవ్వడం జరిగింది..
అధ్యక్షుడు షేక్ అజీమొద్దీన్ మరియు ప్రభుదేవ్ మాట్లాడుతూ ఈ సంస్థ ప్రారంభించినపుడు ఇద్దరి సలహాలతో ఇద్దరి వ్యక్తులతో మొదలైంది. దాతల సహకారంతోనే ఇప్పటివరకు విజయవంతంగా పేదలకు,విద్యార్థులకు, సహాయసహకారాలు అందజేసామని తెలియజేస్తున్నాము. ఇప్పటి వరకు దాతల సహకారంతో ఎన్నో ప్రోగ్రాంలు చేయడం జరిగింది.సహకరించిన ప్రతి ఒక్కరికి అన్యదా ఋణపడీ ఉంటామని వారికి ఆ దేవుడు సకల ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ఇవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాము.ఇలాగే ఇకముందు కూడా అనేక ప్రోగ్రాంలు చేసి ప్రతి సంవత్సరం వీటి సంఖ్య పెంపునకు కృషి చేస్తామని తెలియజేస్తున్నాము. భవిష్యత్తులో దాతలు సహకారం తో మరీన్ని వినూత్న రీతిలో ప్రోగ్రాంలు నిర్వహిస్తామని తెలియజేస్తున్నాము.

ఈ కార్యక్రమంలో ఉధ్యక్షుడు సుద్దాల ప్రభూదేవ్ పున్నం గణేష్ మామిడి అజయ్. జావిద్ ,పప్పు వినోద్,ప్రవీణ్, సుందర్ .చింటూ..

Leave A Reply

Your email address will not be published.

Breaking