ప్రతి సంవత్సర శ్రీరామనవమి సీతారాముల కళ్యాణం రోజున నీలకంఠాపురం గ్రామంలో గత 40 సంవత్సరాలు గా ప్రతి సంవత్సరము 30 నుండీ 50 జంటలకు నిరుపేద కుటుంబలు కి ఇక్కడ ఉచితంగా వధువు వరుడు కి బట్టలు.తాళి బొట్టు ఇచ్చి ఉచిత వివాహాలు చేసేవారు వాటిని గుర్తుకు చేసుకొని కొన్ని క్షణాల పాటు తన్మయానికి గురై మౌనం వహించారు రఘువీరా దంపతులు
ప్రస్తుతం శ్రీ నీలకంఠేశ్వర స్వామి ఆలయం లో నూతన దేవాలయం నిర్మాణం మరియు పాత దేవాలయంలు జీర్ణోదరణ పనులు జరుగుతున్న సందర్భంగా దేశంలో కరోనా వ్యాప్తి కారణంగా తగిన జాగ్రత్తలు పాటిస్తూ వేడుకను తిలకించేందుకు అతి తక్కువ మందితో సీతారాముల కళ్యాణం శాస్త్రోక్తంగా పట్టాభిషేకం చేయడం జరిగింది అన్నారు రఘువీరా.