Header Top logo

11న వరంగల్ లో ముదిరాజ్ మెపా మెగా జాబ్ మేళా

ముదిరాజ్ నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్

విద్యా – ఉద్యోగమే ఉన్నతమై సాధికారతే సకలంగా జాతి ఐక్యత – అభివృద్ది కోసం ఊపిరిపోసుకున్న MEPA (మెపా) ముదిరాజ్ ఎంప్లాయీస్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ తెలంగాణ యూనియన్ రాష్ట్ర వ్యాప్తంగా “మెపా మెగా -“జాబ్ మేళా” లు నిర్వహిస్తోంది.

వరంగల్ జిల్లా కేంద్రంలోని ఐఎంఎ హాల్ లో ఈనెల 11వ తేదీన ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే మెగా జాబ్ మేళాకు పెద్ద సంఖ్యలో ముదిరాజ్ నిరుద్యోగ యువత రావాలని మెపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పులి దేవేందర్ విజ్ఞప్తి చేశారు.

ఈ జాబ్ మెళాలో పది కంపెనీలు ప్రతిభ గల అభ్యర్థులను ఎంపిక చేసి  వెయ్యిమందికి జాబ్ లు ఇవ్వనున్నారన్నారు ఆయన. ఇతర వివరాల కోసం 9701011801 సంప్రదించాలని దేవేందర్ కోరారు.

 

Leave A Reply

Your email address will not be published.

Breaking