Header Top logo

సినీ హీరో నందమూరి బాలకృష్ణ సారీ చెప్పాలి..

మరో వివాదంలో నందమూరి బాలకృష్ణ

సినీహీరో నందమూరి బాలక్రిష్ణ ఎప్పుడు ఏమి మాట్లాడుతాడో.. ఎవరిని  కొడుతాడో ఎవరికి తెలియదు. అతని కోపం అలా ఉంటుంది.

ఇగో.. అహాలో ప్రముఖుల ఇంటార్వ్యూ సందర్భంగా పవన్ కల్యాణ్ చేసిన అన్‌స్టాపబుల్ 2లో నర్సులను ఉద్దేశిస్తూ బాలకృష్ణ చేసిన “దానెమ్మ ఆ నర్సు ఏమో భలే అందంగా ఉంది” వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది నర్సుల సంక్షేమ సంఘం.

బాలకృష్ణ బహిరంగ క్షమాపణ చెప్పాలని నర్సులు డిమాండ్ చేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking