AP 39TV 11ఏప్రిల్ 2021:
అనంతపురం జిల్లా గుంతకల్లు వన్టౌన్ సిఐ నాగ శేఖర్ ఆధ్వర్యంలో పోలీసులు గుంతకల్ పట్టణంలోని కూరగాయల మార్కెట్ కెళ్ళి అక్కడ మాస్క్ ధరించని వారికి ఉచితంగా మాస్క్ లు అందజేసి మాస్క్ ధరింపు ప్రాముఖ్యత పై అవగాహన చేశారు.
Recover your password.
A password will be e-mailed to you.