Header Top logo

కర్నూలులో ఆర్టీసీ బస్సు బోల్తా-30 మందికి గాయాలు

AP 39TV 19ఏప్రిల్ 2021:

కర్నూలు జిల్లాలోని చాగలమర్రి మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు టైర్ పేలి పల్టీలు కొట్టింది. బస్సులో ప్రయాణిస్తున్న 30 మందికి గాయాలు కాగా, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను వెంటనే ఆళ్లగడ్డ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన పెద్ద బోధనం గ్రామంలో చోటు చేసుకుంది. కడప నుంచి కర్నూలు వస్తుండగా ప్రమాదం జరిగింది.

 

Leave A Reply

Your email address will not be published.

Breaking