AP 39TV 09ఏప్రిల్ 2021:
అనంతపురం ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో కోవిడ్ వ్యాక్సినేషన్ వేయించుకున్న ఎమ్మెల్యే అనంత వెంకట రామిరెడ్డి.అపోహలు వీడి 45 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని ఎమ్మెల్యే అనంత పిలుపునిచ్చారు .
Recover your password.
A password will be e-mailed to you.