ఏపీ 39టీవీ 09 ఫిబ్రవరి 2021:
అనంతపురం జిల్లా కదిరి డివిజన్ లోని కటారుపల్లి పోలింగ్ లొకేషన్ బందోబస్తులో ఉన్న పోలీస్ అధికారులు, సిబ్బందికి సూచనలిస్తున్న జిల్లా ఎస్పీ శ్రీ భూసారపు సత్య ఏసుబాబు IPS . జిల్లా ఎస్పీతో పాటు కదిరి డీఎస్పీ భవ్య కిషోర్ , తదితరులు వెళ్లారు.