Header Top logo

ఆకు కూర గంపలో కర్ణాటక మద్యం తరలింపు

AP39TV, ఫిబ్రవరి 04:

మడకశిర:- మండల పరిధిలోని గౌడనహళ్లి చెక్ పోస్ట్ వద్ద సూపర్ ఎక్సెల్ లో ఆకుకూర గంపల అక్రమంగా కర్ణాటక మద్యం తరలిస్తున్న మల్లనాయుకనహళ్లి చెందిన గోపాల్ రెడ్డి పోలీసులు అదుపులోకి తీసుకు అతని వద్ద ఉన్న 30 కర్ణాటక మద్యం టేట్రో ప్యాకెట్లను సూపర్ ఎక్సెల్ లను స్వాధీనం చేసుకొని అతనిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ శేషగిరి ప్రకటనలు వెల్లడించారు

బి. ఓబులప్ప
రిపోర్టర్
AP39TV
మడకశిర

Leave A Reply

Your email address will not be published.

Breaking