మాజీ సర్పంచ్ హుస్సేన్ ఆధ్వర్యంలో సిపిఐ పార్టీ నుండి దాదాపు 300 మంది సిపిఐ పార్టీ నుండి వైఎస్ఆర్సిపి పార్టీ లోకి చేరిక
అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో అనంతపురం రూరల్ మండలం రాజీవ్ కాలనీకి చెందిన మాజీ సర్పంచ్ హుస్సేన్ ఆధ్వర్యంలో సిపిఐ పార్టీ నుండి దాదాపు 300 మంది సిపిఐ పార్టీ నుండి వైఎస్ఆర్సిపి పార్టీ లోకి చేరడం జరిగింది