AP 39TV 16మార్చ్ 2021:
లయన్స్ క్లబ్-కళ్యాణదుర్గం వారి ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రి నందు సదరన్ క్యా0పుకు వచ్చిన దివ్యా0గులు మరియు రోగుల కోసం జ్యోతిర్మయి కళాశాల విద్యార్థినీలు బృందం(గొల్లపల్లి-గుమ్మగట్ట మండలం) విందుభోజనం చేయడం జరిగింది.కళాశాల విద్యార్తినీలు ఒక బృందంగా ఏర్పాడి తల్లిదండ్రులు తమకు ఇచ్చిన Pocket Money తో ఈ రోజు ఆసుపత్రిలో దాదాపు 180 మంచికి బోజనాలను ఏర్పాటు చేయడం చాలా గర్వంగా ఉంది.చదువుకునే స్థాయిలోనే ఇలా సామాజిక స్పృహ కలిగి ఉండడం గొప్ప విశేషం.మిగిలిన విద్యార్థులు కూడా ఇలాంటి సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనాలన్నారు.ఈ కార్యక్రమంలో Lion కంబాల తిమ్మారెడ్డి,
Lion పగడాల మల్లికార్జున,Change for Society టీం సభ్యులు,శ్రీ.జబీఉల్లా,
శ్రీ.చిన్న సురేష్,శ్రీ.పాలనాయక్,విద్యార్థినీలు,శాంతి,వందన,చందన,వైష్ణవి,
తదితరులు పాల్గొన్నారు.