అంతర్జాతీయ మహిళల దినోత్సవం
ఏపీ39టీవీ న్యూస్ మార్చి 22
గుడిబండ:- మండలం పరిధిలోని గుడ్డదహల్లి గ్రామంలో ఆర్డిటి ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఏరియా టీం లీడర్ సావిత్రి మాట్లాడుతూ మహిళలపై నేటికీ చిన్నచూపు చూస్తున్నారని మగవారితో సమానంగా మహిళలను చూడాలని మరియు మహిళలకు రాజకీయంగా ఉద్యోగపరంగా మగవారితో సమానంగా మహిళలు పోటీ పడాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఆర్డిటి ఇంజనీర్ అజయ్ కుమార్ ఆర్ సి ఓ లు భాగ్యనందస్వామి.బాబు. గుడ్డదహాళ్లి ఎంపీపీ స్కూల్ ప్రధానోపాధ్యాయులు బిందు మరియు సిడిసి మెంబర్లు గంగ భూషణ్ రంజిత మహిళా సంఘ సభ్యులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
కొంకల్లు శివన్న
రిపోర్టర్
ఏపీ39టీవీన్యూస్
గుడిబండ