టిడిపి నాయకులు సంజీవయ్య పరామర్శించిన తెలుగుదేశం పార్టీ సింగనమల ఇన్చార్జి బండారు శ్రావణి శ్రీ
మండలం పరిధిలోని పెరవలి గ్రామానికి చెందిన మారుతి నాయుడు తండ్రి గోరంట్ల సంజీవయ్య పరామర్శించిన అనంతపురం పావని హాస్పిటల్ లో వెళ్లి గోరంట్ల సంజీవని పరామర్శించిన క్షేమ సమాచారాలను అడిగి తెలుసుకున్నారు టిడిపి కార్యకర్తల కు ఎల్లప్పుడు అండగా ఉంటానని ఆమె కార్యకర్తలకు భరోసా ఇచ్చిన ఈ కార్యక్రమంలో మారుతి నాయుడుచిదంబరం దొర
శంకర్ నాయుడు పెరవలి సర్పంచ్ రాజు వెంకటరాముడు కృష్ణ కృష్ణమోహన్ పుచ్చకాయల వెంకటేష్ కాటమయ్య భాస్కర్..
Prev Post
Next Post