Header Top logo

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నియమ నిబంధనలు గురించి అవగాహన సమావేశం

AP 39 TV 25ఫిబ్రవరి 2021:

అనంతపురం జిల్లా హిందూపురం పట్టణంలో పోలీసులు మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో అనుమానితుల ఇళ్లను తనిఖీ చేశారు. వివిధ కాలనీల్లోని ప్రజలతో ముఖాముఖి సమావేశమయ్యారు. మున్సిపల్ ఎన్నికల్లో ఎలాంటి అల్లర్లు , గొడవలు, హింసకు తావు లేకుండా పోలీసులతో సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల నియమ నిబంధనలు గురించి అవగాహన చేశారు. సి.ఐ లు బాల మద్దిలేటి, అస్రార్ భాష మరియు సిబ్బంది పాల్గొన్నారు.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Leave A Reply

Your email address will not be published.

Breaking