AP 39TV 08మార్చ్ 2021:
హిందూపురం మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా 21వ వార్డు తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ల అభ్యర్థిగా పోటీ చేసిన చంద్రమోహన్ కు మద్దతుగా రోడ్ షోలో భాగంగా భారీ జనసందోహం మధ్య ప్రచారం చేస్తు సైకిల్ గుర్తుకు ఓటువేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థిన్న MLA నందమూరి బాలకృష్ణ, హిందూపురం పార్లమెంట్ అధ్యక్షుడు పార్థసారథి , టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శ్రీమతి సవితమ్మ, బండారు మనోహర్ నాయుడు, SC సెల్ అధ్యక్షుడు రొద్దం నరసింహులు, మాజీ ఆహుడా చైర్మన్ అంబికా లక్ష్మీనారాయణ ,కార్యదర్శి కొల్లకుంట అంజినప్ప, రామంజినమ్మ, పెద్ద ఎత్తున పాల్గొన్న టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.