అనంతపురం రూరల్ పంచాయతీలో ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించిన -ఎమ్మెల్యే అనంత వెంకట్రామి రెడ్డి
ap 39tv 13 ఫిబ్రవరి 2021:
అనంతపురం అర్బన్ నియోజకవర్గ పరిధిలోని, అనంతపురం రూరల్ పంచాయతీలో ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకట్రామి రెడ్డి శనివారం ఉదయం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన టీవీ టవర్ సమీపంలోని లెనిన్ నగర్ నుంచి ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. వైఎస్ఆర్సిపి పార్టీ బలపరుస్తున్న అభ్యర్థి ఉదయ్ కుమార్ కు ఓటు వేసి వేయించి గెలిపించాలని ఆయన కోరారు.