AP 39TV 13 ఫిబ్రవరి 2021:
కనేకల్: మండల పరిధిలోని పలు గ్రామాల్లో రెండో విడత ఎన్నికలలో భాగంగా ఈరోజు అనగా 13-02-2021 తేదీన జరగబోతున్న స్థానిక ఎన్నికలలో ప్రశాంతంగా ప్రజలు ఓటు వేయడానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఓటర్లు తమ ఓటు హక్కును ప్రశాంతంగా ఓటు వేయడం జరిగిందని ఓటర్లు, ప్రజలు తెలియజేశారు. ఇప్పటి వరకు ఉదయం 6:30 నుండి ప్రారంభమైన ఓటు వేయు ఓటర్లు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఓటు వేయడం జరిగిందని ఓటర్లు తెలియజేశారు.
R. ఓబులేసు,
రాయదుర్గం ఇంచార్జి.