Header Top logo

తాడిపత్రిలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి స్థానిక నాయకులతో చర్చిస్తున్న-జెసి పవన్ రెడ్డి

ap 39tv 13 ఫిబ్రవరి 2021:

తాడిపత్రిలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి స్థానిక నాయకులతో చర్చిస్తున్న ప్రముఖ తెలుగుదేశం నాయకులు జెసి పవన్ రెడ్డి. గెలుపే లక్ష్యంగా పనిచేయాలని స్థానిక నాయకులకు హితవు. గొడవలకు దూరంగా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలలో గెలుపుకు కృషి చేయాలని పిలుపు.

Leave A Reply

Your email address will not be published.

Breaking