AP 39TV 31మార్చి 2021:
గుడిబండ: మండలం పరిధిలో ఎంపీడీవో ఆఫీస్ నందు సమావేశం నిర్వహించారు. అందులో భాగంగా ఉదయం 6 నుండి సాయంత్రం 6 వరకు ట్రక్కు ద్వారా ఎమ్ డి యు ఆపరేటర్లు తప్పనిసరిగా, లాగిన్ కావలెను. కార్డుదారులకు ఇవ్వాలని తాసిల్దార్ మహబూబ్ పీర, రెవిన్యూ ఇన్స్పెక్టర్ రాంభూపాల్ రెడ్డి హెచ్చరించారు. ఇందులో భాగంగా వీఆర్వోలు, నూతన సర్పంచులు Mdu ఆపరేటర్లు పాల్గొన్నారు.
కొంకల్లు శివన్న,
ఏపీ39టీవీ న్యూస్ రిపోర్టర్,
గుడిబండ.