ఫిబ్రవరి 3, Ap39tv న్యూస్: గుడిబండ:-గ్రామ పంచాయతీ ఎన్నికల జరుగుతున్న తరుణంలో జిల్లా ఎస్పీ సూచనల మేరకు మడకశిర సీఐ రాజేంద్ర ప్రసాద్ గుడిబండ ఎస్ఐ సుధాకర్ యాదవ్ s రాయపురం పాత చెక్ పోస్ట్ దగ్గర తనిఖీ చేయగా కర్ణాటక రాష్ట్రం మల్లినాయకనహల్లి గ్రామానికి చెందిన చిక్క రంగప్ప కుమారుడు ఎం.సి బానప్ప అని వ్యక్తితో సిడి100 మోటార్ బైక్ లో తరలిస్తుండగా అతనిని అదుపులోకి తీసుకొని 48 సాచెట్స్ OT 180ml& 480 సచెట్స్ 90ml తో పాటు cd 100 మోటార్ బైక్ ను స్వాధీనం చేసుకొని అతని పై కేసు నమోదు చేయడమైనది అని తెలిపారు
కొంకల్లు శివన్న
రిపోర్టర్
Ap39tv
గుడిబండ