Header Top logo

తిరుమల భక్తులకు గుడ్ న్యూస్ ఆన్ లైన్ లో టిక్కెట్లు

తిరుమల :

తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించి జనవరి 12 నుంచి 31వ తేదీ వరకు

ఫిబ్రవరి నెలకు గాను రూ.300ల టికెట్ల ఆన్‌లైన్‌ కోటాను జనవరి 9న ఉదయం 10 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది.

భక్తులు ఈ విషయాన్ని గమనించి ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్‌ చేసుకోవాలని కోరారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking