AP 39TV 06ఏప్రిల్ 2021:
బుక్కరాయసముద్రం మండలం బొమ్మలాటపల్లి గ్రామం కాంగ్రెస్ మాజీ గ్రంధాలయ చైర్మన్ బొమ్మలాటపల్లి నరసింహారెడ్డి.రాష్ట్ర పాఠశాల విద్య నియంత్రణ పర్యవేక్షణ కమిషన్ సీఈఓ ఆలూరు సాంబశివారెడ్డి సమక్షంలో దాదాపుగా 100 కుటుంబాలు వైస్సార్సీపీ తీర్థం పుచ్చుకున్నారు.