తలుపుల ……స్థానిక సంస్థల గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా నిష్పక్షపాతంగా జరిగేలా ప్రతి ఒక్కరు ఎన్నికల నియమావళి పాటించాలని కదిరి డీఎస్పీ భవ్య కిషోర్ అన్నారు ఈరోజు తలుపుల పోలీస్ స్టేషన్ నందు వివిధ రాజకీయ పార్టీ నాయకులతో సర్పంచ్ అభ్యర్థులతో స్థానిక ఎస్ఐ వేణుగోపాల్, కదిరి రూరల్ తమ్మిశెట్టి మధు ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించి వారి తో ముఖా ముఖిగా మాట్లాడుతూ గ్రామాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకుంటామన్నారు ప్రతి ఒక్కరు ఎన్నికలకు సజవుగా జరిగేలా పోలీసులకు సహకరించాలన్నారు రవి పండిట్ రిపోర్టర్