Header Top logo

స్థానిక సంస్థల ఎన్నికల పై బిజెపి దృష్టి

Ap39tv న్యూస్ ఫిబ్రవరి 4
గుడిబండ:-మండలంలోని బిజెపి జనసేన నాయకులతో సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర బిజెపి ఉపాధ్యక్షుడు చంద్రమౌళి మరియు జిల్లా అధ్యక్షులు వజ్ర భాస్కర్ రెడ్డి హాజరయ్యారు ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ వార్డ్ నెంబర్లు వైస్ సర్పంచ్ అభ్యర్థులు కీలకంగా గా వ్యవహరించాలి సర్పంచిగా గెలిచిన వ్యక్తి దేశ ప్రధాని తో సమానం అని జిల్లా అధ్యక్షుడు వజ్ర భాస్కర్ రెడ్డి తెలిపారు పంచాయతీ ప్రతి పైసా నిధులను కేంద్ర ప్రభుత్వానిదే అని రాష్ట్ర పథకాలు స్టిక్కర్లు అంటించి ప్రచారం చేసుకుంటున్నారు అని అన్నారు బియ్యం ఇల్లు పింఛన్ లకు 70% కేంద్ర ప్రభుత్వం అమ్మ ఒడి డబ్బులు సర్వ శిక్ష అభియాన్ నిధుల 18 నెలల్లోనే రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలను అప్పులపాలు చేస్తున్నారని తెలిపారు రాష్ట్ర బిజెపి ఉపాధ్యక్షుడు అనంతపురం జిల్లా ఇంచార్జ్ చంద్రమౌళి మాట్లాడుతూ చంద్రబాబు జగన్ పరిపాలన వల్ల విసిగిపోయినారు ప్రజలు బిజెపి వైపు మొగ్గు చూపుతున్నారని శాశ్వత పథకాలను పక్కన పెట్టి కేవలం కంటితుడుపు పథకాలను అమలు చేస్తూ ఇసుక కుంభకోణం పాల్పడుతు పబ్బం గడుపుతున్నారని ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం లేదు కొత్త పథకాలు లేవని చంద్రబాబు జగన్ ఇద్దరు కేవలం తమ స్వార్ధ రాజకీయాలకు పాల్పడుతున్నారన్నారు రాష్ట్రంలో దేవాలయాల ధ్వంసం అవుతుంటే ఈ రాష్ట్రంలో సీఎం ఏమీ చేయని దద్దమ్మల ఉంటున్నారని అన్నారు మడకశిర ప్రాంతంలో
అన్ని పంచాయతీలలో బీజేపీ అభ్యర్థులు పోటీ చేస్తారు జనసేన బిజెపి ఉమ్మడిగా పోటీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు ఈ కార్యక్రమానికి ఐదు మండలాల బిజెపి మండల అధ్యక్షులు జనసేన అధ్యక్షులు సర్పంచ్ గా పోటీ చేస్తున్నారు ఈ కార్యక్రమంలో లో తలుపుల గంగాధర్ ఉత్తంరెడ్డి రమేష్ రెడ్డి పార్థసారథి సాకే ఓబులేష్ జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ ఉపాధ్యక్షులు హనుమంతప్ప మడకశిర బిజెపి ఇంచార్జ్ హనుమంతప్ప మరియు మండల అధ్యక్షులు జై రామ్ పట్టాభి రామ దేవరాజు వీరప్ప లంకెప్ప అమరాపురం బిజెపి నాయకులు డాక్టర్ చంద్రశేఖర్ నాచేపల్లి కరేగౌడ్ జగదీష్ జనసేన నాయకులు ఆనంద కృష్ణ నాగేష్ తదితరులు పాల్గొన్నారు

 

కొంకల్లు శివన్న
రిపోర్టర్
Ap39tv న్యూస్
గుడిబండ

Leave A Reply

Your email address will not be published.

Breaking