ఫిబ్రవరి 3, Ap39tvన్యూస్:
గుడిబండ:- మండలంలోని జవనడుకు బసవరాజు అనే రైతుకు సంబంధించిన దాదాపు 450 మామిడి చెట్లకు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు అంటించడం తో 450 చెట్లలో 250 చెట్లు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి రైతు బసవరాజు వాపోయాడు రైతు కష్టం అంచనావేసి నష్టపరిహారం దాదాపు లక్షా 50 వేల వరకు నష్టం వాటిల్లిందని ప్రభుత్వం వెంటనేసంబంధిత అధికారులతో విచారణ జరిపి నాకు న్యాయం చేయాలని కన్నీరు మున్నీరుగా రోదించాడు
కొంకల్లు శివన్న
రిపోర్టర్
Ap39tv న్యూస్
గుడిబండ