Header Top logo

తోపుదుర్తి గ్రామంలో ఎన్నికల ప్రచారం

AP 39TV 06ఏప్రిల్ 2021:

ఆత్మకూరు మండలంలోని తోపుదుర్తి గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్.  ఈ ప్రచారంలో జడ్పీటీసి అభ్యర్థి బోయ గిరిజమ్మ , ముఖ్య నాయకులు , కార్యకర్తలు పాల్గొన్నారు.

 

 

Leave A Reply

Your email address will not be published.

Breaking