Header Top logo

డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ భారత మాజీ ఉప ప్రధాని చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాలులు

డాక్టర్ బాబు జగ్జీవన్రామ్ జయంతి సందర్భంగా అనంతపూర్ అర్బన్ నియోజకవర్గ ఇన్చార్జ్ ప్రభాకర చౌదరి ఆదేశాల మేరకు అనంతపురం నగరంలోని తెలుగుదేశం పార్టి అర్బన్ కార్యాలయం నందు డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ భారత మాజీ ఉప ప్రధాని చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాలులు అర్పించినారు ఈ కార్యక్రమం లో జిల్లా కార్యదర్శి సరిపూటి రమణ మాజీ రాష్ట్ర యాదవ కార్పొరేషను డైరెక్టరు నారాయణ స్వామి యాదవ్ నగర bc విభాగం అద్యక్షుడు pl నర్సింహులు తదితర నాయకులు పాల్గొన్నారు.

 

Leave A Reply

Your email address will not be published.

Breaking