ఏపీ39టీవీ న్యూస్ ఏప్రిల్ 5
గుడిబండ:- మడకశిర పట్టణంలోని 1వ వార్డు శివపురం లోనివసిస్తున్న నాగరాజు అనే యువకుడు వ్యాపారం కోసం అమరాపురంకు ద్విచక్ర వాహనంలో కి వెళుతుండగా మార్గం మధ్యలో గుడిబండ మండలం జమ్మలబండ ఉన్నత పాఠశాల ఎదురుగ రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని ఒకరి పరిస్థితి విషమం . మరికొందరికి తోపుడు గాయాలు చోటుచేసుకున్నాయి . విషయం తెలుసుకున్న గుడిబండ ఎస్సై సుధాకర్ తన సిబ్బందితో పాటు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని 108 ద్వారా మడకశిర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు . మరింత సమాచారం అందాల్సి ఉంది.
కొంకల్లు శివన్న
రిపోర్టర్
ఏపీ39టీవీ న్యూస్
గుడిబండ