పంచాయతీ ఎన్నికల సందర్బంగా తాడిమర్రి మండలం లోని నామినేషన్ల కేంద్రాలను పరిశీలించిన జిల్లా ఎస్పీ B. సత్య ఏసుబాబు IPS . అక్కడి పరిస్థితులను సమీక్షించి నామినేషన్ల ప్రక్రియ, తీసుకోవాల్సిన భద్రతా పరమైన చర్యలు తదితర విషయాలపై సూచనలు చేశారు. ఎస్పీతో డిఎస్పీ ఉన్నారు.