Header Top logo

నారాయణపురం వైయస్సార్ పార్టీ అభ్యర్థి తలారి సుగుణ నామినేషన్

ఫిబ్రవరి 4:

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం నారాయణపురం గ్రామంలో వైయస్సార్ పార్టీ అభ్యర్థి తలారి సుగుణ ఈరోజు తారీఖున నామినేషన్ వేయడం జరిగినది అందుకు వార్డ్ మెంబర్స్ కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయడం జరిగినది.

 

Leave A Reply

Your email address will not be published.

Breaking